International Cricket Tournaments

ఒక రోజు అంతర్జాతీయ మ్యాచ్‌ల ప్రపంచ కప్‌ను అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) నిర్వహిస్తోంది.

రెండేళ్లకొకసారి నిర్వహిస్తారు.

అత్యుత్తమ దేశవాళీ జట్ల మధ్య జరిగే ఈ చాంపియన్‌షిప్‌ 2009లో ప్రారంభమైంది.

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ 1998లో ప్రారంభమైంది.

వన్డేల్లో ఆసియా కప్‌ను నిర్వహిస్తారు.

ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా టెస్ట్‌ సిరీస్‌ విజేతకు యాషెస్‌ను బహూకరిస్తారు. 1882-83లో ప్రారంభమైంది.