Pharmacy Courses After Intermediate
ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ/బైపీసీలో సాధించిన మార్కుల ఆధారంగా డి.ఫార్మసీలో ప్రవేశం పొందొచ్చు
ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ/బైపీసీ/డి.ఫార్మసీ 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ(బీఫార్మసీ)లో చేరొచ్చు
ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ/బైపీసీ పూర్తిచేసిన విద్యార్థులు ఫార్మ్–డి కోర్సులో చేరొచ్చు. కోర్సు కాలవ్యవధి ఆరేళ్లు.
బీఫార్మసీ పూర్తిచేసిన అభ్యర్థులు రెండేళ్ల కాలవ్యవధి ఉన్న ఎంఫార్మసీ కోర్సులో చేరొచ్చు
బీఫార్మసీ, ఎమ్మెస్సీ లైఫ్ సైన్సెస్ సంబంధిత కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులు వీటిలో చేరొచ్చు.
నైపర్‌లతోపాటు, పలు సెంట్రల్ యూనివర్సిటీలు, బిట్స్ తదితర ఇన్‌స్టిట్యూట్‌లు ఫార్మసీలో వివిధ స్పెషలైజేషన్స్‌తో పీహెచ్‌డీ ప్రవేశాలు కల్పిస్తున్నాయి