కృత్రిమ మేధ(ఏఐ) సాయంతో ముందే సిద్ధం చేసిన మాడ్యూల్‌కు అనుగుణంగా పనిచేస్తాయి.

ప్రపంచంలోకెల్లా తొలిసారి అత్యాధునిక హ్యూమనాయిడ్‌ రోబో ‘అమేకా’ రూపు దాలి్చంది

అచ్చం మనిషి ముఖ కవళికలు, కదలికలు, హావభావాలు ప్రదర్శించగలగడం దీని ప్రత్యేకత!

యూకేకు చెందిన ఇంజనీర్డ్‌ ఆర్ట్స్‌ అనే రోబోల తయారీ సంస్థ ఆవిష్కరించింది

భవిష్యత్‌ రోబో సాంకేతికతల అభివృద్ధికి వేదికగా అమేకాను రూపొందించినట్లు సంస్థ పేర్కొంది

2005లో ఏర్పాటైన ఇంజనీర్డ్‌ ఆర్ట్స్‌... తమ తొలి మెకానికల్‌ రోబో ‘థెస్పియన్’ను రూపొందించింది

స్టేజీలపై నటించగలగడం, 30 భాషలు మాట్లాడగలగడం దీని ప్రత్యేకతలు.