భారత సంతతికి చెందిన గీతా గోపినాథ్‌కు కీలక బాధ్యతలు
అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)లో ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ హోదా
పుట్టింది డిసెంబర్ 8, 1971 కోల్‌కతాలో..చదివింది మైసూర్‌లో
చదువంటే ఆసక్తే ఉండేది కాదు..ఎక్కాల్లో ఆమె సుద్దమొద్దు
అయితే డిగ్రీకొచ్చేసరికి తనకు ఏమాత్రం సంబంధం లేని ఎకనమిక్స్‌ను ఎంపిక
ఐఎంఎఫ్‌లో కీలక బాధ్యతలు చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తి కూడా ఆమెనే..
2011లో యంగ్ గ్లోబల్ లీడర్‌గా వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ నుంచి అవార్డు
2019లో భారత సంతతి వ్యక్తి హోదాలో ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కారం
భర్త ఇక్బాల్ సింగ్ ధాలివాల్.. మాజీ ఐఏఎస్ ఈయన. ఒక బాబు..పేరు రోహిల్